Me And My Self
గత్యంతరం
లేని
గతం
తరుముతుంటే
ప్రపంచంతో
ప్రస్తుతాన్ని
గడపలేక
భారమైన
భవిష్యత్తును
భరించలేమోనని
తనకుతాను
చేసుకునే
నాలుగు
అక్షరాల
ఆవేశ
పూరిత
ఆత్మవంచనే
"
ఆత్మహత్య
" !!!
No comments:
Post a Comment
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment