సిరివెన్నెల రాత్రి కూడా చీకటినే తలపిస్తుంది
అలుపెరగని వర్షం కూడా పొడినేలనే చూపిస్తుంది
ఒడ్డుకు చేరే కెరటం కూడా ఉప్పెనెలా అనిపిస్తుంది
నిజంకాని నీవు లేని కల కూడా భయపిస్తుంది
ఇదంతా నీ ప్రేమ కోసం ఆరాటమో !! నీ పిలుపు కోసం నిరీక్షనో !! నీకై నా అన్వేషనో !! తెలియక నా మనసు తపిస్తుంది...

No comments: