!! నా ప్రేమ !!

భావం తెలియని భావ కవిత కాదు నా ప్రేమ
భావోద్వేగాలు ఉన్న యుగళగీతం నా ప్రేమ

గుర్తే ఎరుగని కళ్ళ వెనుక కల కాదు నా ప్రేమ
ఆ కళ్ళ వెనుక దాగున్న నీ ప్రతిరూపం నా ప్రేమ

No comments: