వెన్నెలలా వుంటావనుకున్నాను వానలో వదిలేల్తావనుకోలేదు
కనుపాపవై వుంటావనుకున్నాను కన్నీటిని మిగిలిస్తావనుకోలేదు
ప్రాణంలా వుంటావునుకున్నాను ఊపిరినే తీస్తావనుకోలేదు
అందరిని మరిపిస్తావనుకున్నాను ఒంటరిగా మిగిలిస్తావునుకోలేదు
దగ్గరకు తీసుకుంటావనుకున్నాను దరినే చేరద్దాంటావనుకోలేదు
నాకు నువ్వున్నావనుకున్నాను నేను నీకు లేనంటావనుకోలేదు
ప్రేమ అంటే ప్రేమించటం మరిచిపొవటం అంటారు కొందరు
నిన్ను అనుక్షణం ప్రేమించటం తప్ప ఏ క్షణం మరిచిపోలేను నేను...

No comments: