! నీ కోసం !
నీ కోసం వెతికే నా చూపులు తెలుపలేదా నువ్వంటే ఇష్టమని
నీ వైపే కదిలే నా అడుగులు తెలుపలేదా నా గమ్యం నీవని
నీకై నాలోని ఆరాటం తెలుపలేదా నా ఆలోచన నీవని
నీతో మాట్లాడిన ఏ మాట తెలుపలేదా ప్రతి పూట నీ థ్యాసేనని
నీతో గడిపిన ఏ క్షణము తెలుపలేదా నా అనుక్షణము నువ్వేనని
ఇప్పటకి నా ప్రేమను తెలుపకపోవటం నా తప్పా !!! తెలుసుకోకపోవటం నీ తప్పా !!!

No comments: