కదిలే కాలం కలగని ప్రణయం
పెరిగే దూరం కరగని హ్రుదయం
పిలిచిన పిలుపులు పలకని మలుపులు
చేసిన సైగలు చూడని వయనాలు
కోరి వేచి అలిసి సొలసిన నాకు
మిగిలిన శేషం ఏకాకి జీవితం !!!

No comments: